తప్పిన పెను ప్రమాదం

x
Highlights

ప్రకాశం జిల్లా దోర్నాల మండలం శ్రీశైలం ఘాట్‌రోడ్డులో భారీ ప్రమాదం తప్పింది. చిన్నరూట్ల మలుపు దగ్గర ప్రయాణీకులతో వెళ్తున్న ఓ టూరిస్ట్‌ బస్సు.. డివైడర్‌ను ఢీ కొట్టి పక్కనే ఉన్న లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ప్రయాణీకులంతా క్షేమంగా బయటపడ్డారు. డ్రైవర్‌ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.

Show Full Article
Print Article
Next Story
More Stories