పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి జిల్లా కొత్తూరు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకదాని వెనుక మరొక వాహనాలు ఢీకొన్నాయి. పొగమంచు కారణంగా రూట్‌ క్లియర్‌గా లేకపోవడంతో వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

Chakri
Published on: 12 Jan 2019 11:06 AM IST
X

Next Story