మెట్రో అపార్టుమెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో చొరబడిన చెడ్డీగ్యాంగ్

హైదరాబాద్ చైతన్యపురి పీఎస్‌ పరిధిలోని మోహన్‌నగర్‌లో చెడ్డీగ్యాంగ్ హల్‌చల్ చేసింది. మెట్రో అపార్టుమెంట్‌లోకి చొరబడి ఓ ఫ్లాట్‌లో చోరీకి యత్నించారు. అక్కడ విలువైన వస్తువులు లేకపోవడంతో వెనుతిరిగి వెళ్తుండగా గమనించిన వాచ్‌మన్ కేకలు వేయడంతో దాడి చేసి గాయపరిచారు. అపార్టుమెంట్ వాసుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Chakri
Published on: 11 Jan 2019 3:26 PM IST
X

Next Story