రంగారెడ్డి జిల్లాలో అంబులెన్సును ఢీకొట్టిన కారు....ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లాలో అంబులెన్స్ ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదం ముగ్గురు చనిపోయారు. మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉంది. రావిరాల ఔటర్ రింగ్‌ రోడ్డుపై శంషాబాద్‌ నుంచి బొంగులూరు వైపు వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పింది.

Chakri
Published on: 11 Jan 2019 11:39 AM IST
X

Next Story