Top
logo

ఆత్మహత్యాయత్నం చేసుకున్న ప్రేమికులకు.....ఆసుపత్రిలోనే పెళ్లి

Highlights

తమ ప్రేమ విఫలమవుతున్నదన్న బాధతో ఆత్మహత్యకు యత్నించిన ప్రేమికులు.. దవాఖానలో చికిత్స పొందుతూ వివాహం బంధంతో ఒక్కటయ్యారు. మూడు రోజులుగా చికిత్స నిర్వహించిన అనంతరం ఇరువురికీ ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు. రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు చక్రాల కుర్చీలపై ప్రేమికులను తీసుకొచ్చి ఆసుపత్రిలోనే పెళ్లి చేశారు.

Next Story

లైవ్ టీవి

Share it