అఖిలప్రియ తీరును తప్పుబట్టిన హోంమంత్రి చినరాజప్ప

పోలీసులతో మంత్రి అఖిలప్రియ కోల్డ్ వార్ చినికి చినికి గాలివానగా మారుతోంది. అక్క బాటలోనే ఆమె సోదరుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి నడిచారు. పోలీస్ సెక్యూరిటీని ఆయన దూరంగా పెట్టారు. మరోవైపు అఖిల ప్రియ తీరును హోం మంత్రి చినరాజప్ప తప్పుపట్టడంతో ఈ వివాదం మరింత ముదురుతోంది.

Chakri
Published on: 10 Jan 2019 1:39 PM IST
X

Next Story