logo

రంగారెడ్డి జిల్లా కొత్తపల్లిలో మరోసారి చిరుత కలకలం

Highlights

రంగారెడ్డి జిల్లా యాచరం మండలంలో మరోసారి చిరుత కలకలం.. స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. రాత్రి కొత్తపల్లి తండాలో పశువుల మందపై దాడి చేసిన చిరుత.. ఓ మేకను ఈడ్చుకెళ్లింది. తండాలోకి రావడంతో పాటు వారం రోజుల్లో నాలుగు మేకలను చంపడంతో.. చీకటి పడితే చాలు, స్థానికులు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు.

లైవ్ టీవి

Share it
Top