హైదరాబాద్‌ పోలీసుల కొత్త రికార్డు

x
Highlights

చేతుల్లో డిజిటల్ కెమెరాలు, సిటీ రోడ్లపై హై డెఫినిషన్ సీసీ కెమెరాలు. ఒక్క క్లిక్ చేస్తే చాలు వందకు తగ్గకుండా ఫైన్. దీనికి తోడు సర్విస్ ఛార్జీల పేరుతో మరో 35 రూపాయలు అదనం. ఇదీ సిటీ రోడ్లపై MV యాక్ట్ ను పక్కాగా అమలు చేస్తున్నామంటున్న మన ట్రాఫిక్ పోలీసుల పనితీరు. ఓ వైపు రూల్స్ బ్రేక్ చేస్తున్న వాహనదారులు మరోవైపు ఛలానాల వేటలో పోలీసులు...దీంతో ఒకటి కాదు రెండు కాదు ప్రతీ ఏటా వందల కోట్ల టార్గెట్‌తో గల్లాపెట్టే నిండుతోంది. 2018 ఒక్క ఏడాది లోనే 146 కోట్లు చలాన్ లు ద్వారా వసూలు చేశారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories