నేడు కాబినెట్ భేటీ

రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తొలిసారిగా కేబినేట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు.. హోంమంత్రి మహమూద్‌ అలీ మాత్రమే సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు సమావేశం కానున్న మంత్రివర్గంలో.. అసెంబ్లీ సమావేశాలపై చర్చిస్తారు. అలాగే ఆంగ్లో ఇండియన్‌ను అసెంబ్లీకి ఎంపిక చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.

Chakri
Published on: 7 Jan 2019 11:26 AM IST
X

Next Story