నేడు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు!

Srikanth Kondapalli
Updated on: 5 Sept 2019 5:28 PM IST
నేడు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు!
X

నేడు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు... అలాగే భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలు ఎంతో కొనియాడదగ్గవి. ముఖ్యంగా తను భారతీయ తాత్వికచింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టారని ప్రతీతి. రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి, తరువాత రాష్ట్రపతిగా ఒక పర్యాయం పదవిని చేపట్టి, భారతదేశపు అత్యంత క్లిష్టకాలం అయిన చైనా, పాకిస్తాన్లతో యుద్ధ సమయంలో అప్పటి ప్రధానులకు మార్గనిర్దేశం చేశారు. అలాగే తను ముందుగా చేసింగ ఉపాధ్యాయ వృత్తికి ఆయన తెచ్చిన గుర్తింపు, గౌరవమునకుగాను ప్రతీ సంవత్సరం ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు.

Srikanth Kondapalli

Srikanth Kondapalli

Next Story