ఈ రోజు పుస్తక ప్రేమికుల రోజు!

ఈ రోజు పుస్తక ప్రేమికుల రోజు. దీనినే బుక్ లవర్స్ డే అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 9 న జరుపుకుంటారు. పుస్తక పఠనం మరియు సాహిత్యాన్ని పండగల జరుపుకునే రోజు.

Srikanth Kondapalli
Updated on: 9 Aug 2019 3:12 PM IST
ఈ రోజు పుస్తక ప్రేమికుల రోజు!
X

ఈ రోజు పుస్తక ప్రేమికుల రోజు. దీనినే బుక్ లవర్స్ డే అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 9 న జరుపుకుంటారు. పుస్తక పఠనం మరియు సాహిత్యాన్ని పండగల జరుపుకునే రోజు. రకరకాల పుస్తకాలని చదవమని ప్రోత్సహించడానికి ఇది అనధికారిక సెలవుదినం. ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌లను మరియు టీవీ లకు ఈ రోజు దూరంగా ఉండాల్సిన రోజు. ప్రతి సాంకేతిక పరికరాన్ని పక్కకు పెట్టి, చదవడానికి ఒక పుస్తకాన్ని ఎంచుకోవాలని సూచించారు. బుక్ లవర్స్ డే ప్రపంచ స్థాయిలో విస్తృతంగా గుర్తించబడింది, అయితే దీని మూలం మరియు సృష్టికర్త ఇప్పటి వరకు ఎవరో తెలియదు కానీ ఈ విషయం మాత్రం ప్రపంచ ప్రసిద్ది చెందింది. సో మీరు ఎ పుస్తకాన్ని ఎంచుకుంటున్నారు?

Srikanth Kondapalli

Srikanth Kondapalli

Next Story