మన నవ్వుల రాజేంద్రుడి పుట్టినరోజు ఈ రోజు.

మన నవ్వుల రాజేంద్రుడి పుట్టినరోజు ఈ రోజు.
x
Highlights

ఆ"నలుగురిని" ఆలోచింపచేసిన నటుడు... "మేడం"గా మెరిసిన నటుడు... "ఎర్రమందారం"తో ఎదిగిన నటుడు..... నవ్వుల రారాజు...మన రాజేంద్రుడి పుట్టినరోజు ఈ రోజు. మన...

ఆ"నలుగురిని" ఆలోచింపచేసిన నటుడు... "మేడం"గా మెరిసిన నటుడు... "ఎర్రమందారం"తో ఎదిగిన నటుడు..... నవ్వుల రారాజు...మన రాజేంద్రుడి పుట్టినరోజు ఈ రోజు. మన రాజేంద్రప్రసాద్ తెలుగు సినిమా నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడు అని తెలియని వాళ్ళు చాల తక్కువే. ఎక్కువగా హాస్య చిత్ర్రాలలో కథానాయకునిగా నటించి, మంచి హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన నటించిన సినిమాలలో అహ నా పెళ్లంట, లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, ఏప్రిల్ 1 విడుదల, మాయలోడు మంచిపేరు తెచ్చిపెట్టాయి. ఇప్పటికి తన నటనతో మన కడుపుబ్బా నవ్విస్తున్న రాజేంద్రుడు ఇంకా ఎన్నో సినిమాల్లో మనని అలరించాలి అని ఆశిశ్తూ..పుట్టినరోజు శుభాకాంక్షలు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories