Telangana Budget 2026 Live: అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్: పద్దును ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Telangana Budget 2026 Live: తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2026-27ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.

Arun Chilukuri
Updated on: 20 March 2026 12:26 PM IST
Telangana Budget 2026 Live
X

Telangana Budget 2026 Live: అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్: పద్దును ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Telangana Budget 2026 Live: తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2026-27ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజా సంక్షేమం మరియు అభివృద్ధి లక్ష్యంగా ఈ పద్దును రూపొందించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story