Siva Pratap Shukla: తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం..!
Siva Pratap Shukla: తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా గారు బాధ్యతలు స్వీకరించారు.
Siva Pratap Shukla: తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా గారు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో అత్యంత వైభవంగా జరిగిన కార్యక్రమంలో ఆయన చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని కీలక రాజకీయ నాయకులు మరియు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ప్రముఖులు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను పుష్పగుచ్ఛాలతో సత్కరించి, గౌరవపూర్వకంగా ఆహ్వానించారు. రాష్ట్ర అభివృద్ధిలో గవర్నర్ మార్గదర్శకత్వం కీలకమని ఈ సందర్భంగా పలువురు నేతలు ఆకాంక్షించారు.
Next Story




