Kamareddy: కిసాన్ మేళా సందడి.. పశుపోషణతో లక్షల లాభం ఎలాగో తెలుసా?
Kamareddy: కామారెడ్డి కళాభారతి స్టేడియంలో ఘనంగా కిసాన్ మేళా. పాడి పరిశ్రమ ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యమని డాక్టర్ సురేష్ వెల్లడి.
Kamareddy: కిసాన్ మేళా సందడి.. పశుపోషణతో లక్షల లాభం ఎలాగో తెలుసా?
Kamareddy: రైతులకు పాడి పరిశ్రమ, పాలు పాల పదార్థాల పై అవగాహన కల్పించడం ద్వారా వారి ఆదాయాన్ని ఎలా రెట్టింపు చేసుకోవాలానే ఉద్దేశ్యం తో కిసాన్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని డైరీ కళాశాల అసోసియేట్ డీన్ డా సురేష్ తెలిపారు. కామారెడ్డి కళాభారతి స్టేడియంలో కిసాన్ మేళా ను నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందనీ తెలిపారు.
రైతుల అభివృద్ధి కోసం చుట్టుపక్కల గల మండలాల నుండి డైరీ సంబంధించిన రైతులను కిసాన్ మేళాకు ఆహ్వానించడం జరిగిందన్నారు. పలు స్టాళ్లను ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. గొర్రెలు మేకలు ఆవులు బర్రెలు పెంపకం దారులకు పలు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. వారికి గల సందేహాలను కిసాన్ మేళ ద్వారా తెలియజేయడం జరిగిందన్నారు
Next Story




