Gaddar Awards 2026: ఘనంగా గద్దర్ అవార్డుల వేడుక.. ఫొటో గ్యాలరీ చూశారా?

Gaddar Awards 2026: ప్రజా యుద్ధనౌక, ప్రజా కవి గద్దర్ స్మారకార్థం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'గద్దర్ అవార్డుల' వేడుక హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది.

Arun Chilukuri
Published on: 20 March 2026 11:45 AM IST
Gaddar Awards 2026
X

Gaddar Awards 2026: ఘనంగా గద్దర్ అవార్డుల వేడుక.. ఫొటో గ్యాలరీ చూశారా?

Gaddar Awards 2026: ప్రజా యుద్ధనౌక, ప్రజా కవి గద్దర్ స్మారకార్థం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'గద్దర్ అవార్డుల' వేడుక హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన కళాకారులు, సినీ ప్రముఖులు ఈ వేడుకలో పురస్కారాలు అందుకున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రముఖుల సందడితో ఈ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. ఆ వేడుకకు సంబంధించిన ప్రత్యేక దృశ్యాలు మీకోసం..


























































































































Arun Chilukuri

Arun Chilukuri

Next Story