Hyderabad: పెట్రోల్, గ్యాస్ కొరత? భాగ్యనగరంలో వాహనదారుల క్యూలు!

Hyderabad: హైదరాబాద్‌లో ఇంధన కొరత వదంతులతో పెట్రోల్ బంకులు, గ్యాస్ స్టేషన్ల వద్ద వాహనదారుల క్యూలు. నాగోల్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర బారులు తీరిన ఆటోలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 March 2026 10:06 AM IST
Hyderabad
X

Hyderabad: పెట్రోల్, గ్యాస్ కొరత? భాగ్యనగరంలో వాహనదారుల క్యూలు!

Hydrabad: పెట్రోల్, డీజిల్ LPG, CNG గ్యాస్ కొరత వదంతులతో బంకులకు వాహనదారులు క్యూ కడుతున్నారు. నాగోల్‌లోని LPG గ్యాస్ బంకులలో కిలో మీటర్ మేర ఆటో డ్రైవర్లు బారులు తీరారు. ఎల్బీ నగర్, మన్సూరాబాద్, వనస్థలిపురం, కొత్తపేట బంకులు, గ్యాస్ స్టేషన్లు వాహనదారులతో కిక్కిరిసిపోయాయి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story