Rajendranagar: బండ్లగూడలో భారీ అగ్నిప్రమాదం బట్టల షాపు బూడిద!

Rajendranagar
x

Rajendranagar: బండ్లగూడలో భారీ అగ్నిప్రమాదం బట్టల షాపు బూడిద!

Highlights

Rajendranagar: హైదరాబాద్ బండ్లగూడలో భారీ అగ్నిప్రమాదం! రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధ వినాయక టెక్స్‌టైల్స్ షాపులో చెలరేగిన మంటలు.

శంషాబాద్: హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి లో భారీ అగ్ని ప్రమాదం. బండ్లగూడలో తగలబడిన బట్టల షాప్. ఒక్కసారిగా చెలరేగిన మంటలు మంటలకు తోడు దట్టమైన పొగ. 100కు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన స్థానికులు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. మంటలు ఆర్పే పనిలో పడ్డ అగ్నిమాపక సిబ్బంది. రెండు ఫ్లోర్ లో ఉన్న సిద్ధి వినాయక టెక్స్టైల్స్ షాప్ దగ్నం. భారీగా ఆస్తి నష్టం. పెరిగిన ఉష్ణోగ్రత వల్ల షాక్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories