Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గంజాయి వేట.. 14.7 కిలోలు సీజ్!

Shamshabad
x

Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గంజాయి వేట.. 14.7 కిలోలు సీజ్!

Highlights

Shamshabad: హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మళ్ళీ గంజాయి కలకలం! కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో 14.7 కిలోల గంజాయి పట్టుబడింది.

శంషాబాద్‌: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) వేదికగా మరోసారి భారీగా గంజాయి పట్టుబడటం కలకలం రేపింది. పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టిన కస్టమ్స్ మరియు ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బంది సుమారు 14.7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories