Siddipet: వాకింగ్‌కు వెళ్లిన చేర్యాల జెడ్పీటీసీ దారుణ హత్య

Siddipet: చికిత్స పొందుతూ జడ్పీటీసీ మల్లేశం మృతి

Jyothi
Updated on: 26 Dec 2022 12:24 PM IST
ZPTC Mallesham Brutally Murdered in Siddipet District
X

సిద్ధిపేట జిల్లాలో జెడ్పీటీసీ మల్లేశం దారుణ హత్య

Siddipet: సిద్ధిపేట జిల్లా చేర్యాల జెడ్పీటీసీపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. దాడిలో గాయపడ్డ జెడ్పీటీసీ మల్లేశం చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా గుర్జకుంట గ్రామంలో వాకింగ్ చేస్తుండగా..గుర్తు తెలియని వ్యక్తి ఘాతుకానికి పాల్పడ్డారు. జెడ్పీటీసీ మల్లేశం తలకు తీవ్రగాయలుకాగా.. సిద్ధిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో...హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జెడ్పీటీసీ మల్లేశం మృతి చెందాడు.

Jyothi

Jyothi

Next Story