Yuga Thulasi: గోరక్షణ కోసం ఉన్న చట్టాలను పోలీసులు అమలు చేయాలి

Yuga Thulasi: మాజీ డీజీపీ దొర రాసిన పుస్తకం ప్రదర్శించిన శివకుమార్

Rama Rao
Published on: 26 Feb 2022 3:28 PM IST
Yuga Thulasi Foundation in Indira Park | Telugu News Online
X

గోరక్షణ కోసం ఉన్న చట్టాలను పోలీసులు అమలు చేయాలి

Yuga Thulasi: తెలంగాణ పోలీసులు గోరక్షకులపై దాడులు ఆపాలని, గోరక్షణ కోసం ఉన్న చట్టాలను గౌరవించి అమలు చేయాలని యుగతులసి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివకుమార్ విజ్ఞప్తి చేశారు. గోరక్షణ కోసం ఉన్న చట్టాలను పోలీసులు అమలు చేయాలని ఆనాటి ఉమ్మడి రాష్ట్ర డీజీపీ హెచ్.జె. దొర రాసిన పుస్తకాన్ని ఆయన ప్రదర్శించారు. గోరక్షకులపై దాడులకు నిరసనగా మింట్ కాంపౌండ్ త్రిశక్తి హనుమాన్ దేవస్థానం నుంచి ఇందిరా పార్కు వరకు ర్యాలీకి ప్రయత్నించగా ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.

Rama Rao

Rama Rao

Next Story