YS Sharmila: సింగిల్‌గా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి వైఎస్సార్టీపీ..?

YSRTP Working Group Meeting Today
x

YS Sharmila: సింగిల్‌గా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి వైఎస్సార్టీపీ..?

Highlights

YS Sharmila: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇవ్వనున్న షర్మిల

YS Sharmila: అసెంబ్లీ ఎన్నికల్లో YSRTP పోటీపై గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేయనున్నారు. ఇవాళ నిర్వహించబోయే పార్టీ కార్యవర్గ సమావేశంలో... అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై షర్మిల క్లారిటీ ఇవ్వనున్నారు. అయితే.. సింగిల్‌గానే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories