YSRTP: వనపర్తి జిల్లాలో వైఎస్సార్‌టీపీ నిరుద్యోగ దీక్ష

YSRTP: సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనున్న దీక్ష * దీక్షలో పాల్గొన్న వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

Sandeep Eggoju
Updated on: 13 July 2021 5:58 PM IST
YSRTP Unemployment Strike in Wanaparthy District
X
వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

YSRTP: తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. దేశంలోనే నిరుద్యోగులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్నారు. ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశఆరు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 52 వేల ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు తొలగించారని తప్పుబట్టారు. నిరుద్యోగులెవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చవద్దని విజ్ఞప్తి చేశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story