YS Sharmila: నవీన్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల

YS Sharmila: ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుంది

Dhatripriya
Published on: 19 March 2023 4:34 PM IST
YSRTP President YS Sharmila Visited Naveens Family
X

YS Sharmila: నవీన్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల

YS Sharmila: తెలంగాణలోని నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటుందంటూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకోవాలా అని ప్రశ్నించారు. ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న నవీన్ కుటుంబాన్ని పరామర్శించారు షర్మిల.

Dhatripriya

Dhatripriya

Next Story