హైదరాబాద్ గన్ పార్క్‌లో శ్రీకాంతాచారి చిత్రపటానికి.. నివాళులర్పించిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

YS Sharmila: కేసీఆర్ ఉద్యమకారులకు ద్రోహం చేశారు

R Tripura Malini
Published on: 3 Dec 2022 1:45 PM IST
YSRTP President YS Sharmila Paid Tribute To Srikantachari Portrait At Hyderabad Gun Park
X

హైదరాబాద్ గన్ పార్క్‌లో శ్రీకాంతాచారి చిత్రపటానికి.. నివాళులర్పించిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

YS Sharmila: కేసీఆర్ ఉద్యమకారున్ని అంటూనే ఉద్యమకారులకు ద్రోహం చేశారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. హైదరాబాద్ గన్‌పార్క్‌ వద్ద వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారీ చిత్రపటానికి నివాళులర్పించారు. తెలంగాణలో బిడ్డలకు అభద్రతా భావాన్ని తొలగించడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో కృషి చేశారని షర్మిల గుర్తు చేశారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story