YS Sharmila: YSRTP అధ్యక్షురాలు షర్మిలకు అస్వస్థత

YS Sharmila: పరామర్శ సమయంలో సొమ్మసిల్లి పడిపోయిన షర్మిల

Jyothi
Published on: 30 April 2023 1:00 PM IST
YSRTP President Sharmila Fell ill
X

YS Sharmila: YSRTP అధ్యక్షురాలు షర్మిలకు అస్వస్థత

YS Sharmila: YSRTP అధ్యక్షురాలు షర్మిలకు అస్వస్థతకు గురయ్యారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళ్లిన షర్మిల అస్వస్థతకు గురయ్యారు. రైతులను పరామర్శిస్తున్న సమయంలో సొమ్మసిల్లి పడిపోయారు.

Jyothi

Jyothi

Next Story