Sharmila: కేసీఆర్ ప్రభుత్వం అన్నిరంగాల్లోనూ విఫలం

* వైఎస్ సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తా: షర్మిల * 18వ రోజు బంగారిగడ్డలో ప్రజాప్రస్థానం మహాపాదయాత్ర

Shilpa
Updated on: 6 Nov 2021 9:31 PM IST
YSRTP President Sharmila Criticized the KCR Government
X

వైఎస్సార్టీపి అధ్యక్షురాలు షర్మిల(ఫైల్ ఫోటో) 

Sharmila: కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని వైఎస్సార్టీపి అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ప్రజాప్రస్థానం మహా పాదయాత్ర 18వ రోజులో భాగంగా బంగారిగడ్డ గ్రామంలో మాట ముచ్చట కార్యక్రమాన్ని నిర్వహించారు వైఎస్ సంక్షేమ పాలనను తిరిగి తీసుకొచ్చేందుకు తనకు ఒక అవకాశం ఇవ్వాలంటూ షర్మిల స్థానికులను కోరారు.

Shilpa

Shilpa

Next Story