D Srinivas: షర్మిల భవిష్యత్‎లో సీఎం అవుతారన్న డీఎస్

D Srinivas: పాత అనుభవాలు గుర్తు చేసుకున్న డీఎస్

Rama Rao
Updated on: 25 July 2022 4:30 PM IST
YSRTP Chief YS Sharmila Meet Ex MP D Srinivas
X

 D Srinivas: షర్మిల భవిష్యత్‎లో సీఎం అవుతారన్న డీఎస్

D Srinivas: మాజీ పీసీసీ చీఫ్, మాజీ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ను వైఎస్సార్టీపీ నాయకురాలు షర్మిల పరామర్శించారు. డీఎస్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సందర్భంలో వారిద్దరి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. వైఎస్సార్‎తో ఉన్న పాత అనుభవాలను డీఎస్ గుర్తు చేసుకున్నారు. YSR ముఖ్యమంత్రి అవుతారని తాను 2003లోనే చెప్పానని, అలాగే భవిష్యత్‎లో షర్మిల కూడా ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.

Rama Rao

Rama Rao

Next Story