YS Sharmila: ఇది దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం

YS Sharmila: కేసీఆర్ ఒక్క మాట నిలబెట్టుకోలేదు

Rama Rao
Updated on: 19 Sept 2022 6:15 PM IST
YSRTP Chief YS Sharmila Fire on YS Sharmila | TS News
X

YS Sharmila: ఇది దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం

YS Sharmila: సీఎం కేసీఆర్‌పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల్ ఫైరయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. ముస్లింలకు న్యాయం చేసిన ఘనత రాజశేఖర్‌రెడ్డిది అన్నారు. ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

Rama Rao

Rama Rao

Next Story