YS Sharmila: తెలంగాణలో ప్రజాసమస్యలను గాలికొదిలేశారు
YS Sharmila: సమస్యల పరిష్కారానికి ఎవ్వరూ పోరాడటం లేదు
YS Sharmila: తెలంగాణలో ప్రజాసమస్యలను గాలికొదిలేశారు
YS Sharmila: సమాజానికి ప్రయోజనం చేకూర్చాలని తపించిన వైఎస్ఆర్ రచ్చబండ కార్యక్రమంలో ప్రజల ఇబ్బందులను తెలుసుకోడానికి వెల్తూ ప్రజలకోసం ప్రాణాలు అర్పించారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గుర్తుచేశారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజక వర్గం వెంకంపల్లిలో పాదయాత్రగా చేరుకున్నారు. స్వార్థపరుడైన కేసీఆర్ ప్రజాసమస్యలను గాలికొదిలేసి రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో సమస్యల పరిష్కారానికి ఎవ్వరూ పోరాడటం లేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
Next Story




