YS Sharmila: టీఆర్ఎస్ నేతల ఫిర్యాదులకు, కేసులకు భయపడను

YS Sharmila: నేను తెలంగాణ బిడ్డను.. నేను ఇక్కడి కోడలినే

Rama Rao
Published on: 14 Sept 2022 1:17 PM IST
YSRTP Chief YS Sharmila Comments on TRS Leaders | TS News
X

YS Sharmila: టీఆర్ఎస్ నేతల ఫిర్యాదులకు, కేసులకు భయపడను

YS Sharmila: తనపై టీఆర్ఎస్ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల. సీఎం కేసీఆర్‌ గురించి మాట్లాడితే అభ్యంతరం లేదు కానీ మీ అవినీతి గురించి మాట్లాడితే అభ్యంతరాలు చెప్తారా అంటూ ప్రశ్నించారు. మీరు అవినీతికి పాల్పడకపోతే మీమీ నియోజకవర్గాల్లో చర్చలు పెట్టండని నేనే వచ్చి పాల్గొంటా మీ నిజాయితీని నిరూపించుకోండంటూ సవాల్ విసిరారు. టీఆర్ఎస్ నేతల ఫిర్యాదులకు, కేసులకు భయపడేది లేదన్నారు. తాను తెలంగాణ బిడ్డనే అని తాను ఇక్కడి కోడలినే అంటున్నారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల.

Rama Rao

Rama Rao

Next Story