YS Sharmila: కేసీఆర్ కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు మింగేశారు

YS Sharmila: కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌కే పరిమితం చేసే రోజులు దగ్గర పడ్డాయి

Rama Rao
Updated on: 2 Oct 2022 9:15 PM IST
YSRTP Chief YS Sharmila Comments On CM KCR | TS News
X

YS Sharmila: కేసీఆర్ కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు మింగేశారు

YS Sharmila: కేసీఆర్ కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు మింగేశారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ఆరోపించారు. కేసీఆర్ ఎడమ కాలి కింద తెలంగాణ ఆత్మగౌరవం నలిగిపోతుందన్నారు. కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌కే పరిమితం చేసే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఇక్కడ తిన్నది చాలదని దేశం మీద పడ్డారని ధ్వజమెత్తారు. వీఆర్‌ఏల సమస్యలు పట్టించుకోవడం లేదని చెప్పారు. షుగర్ ఫ్యాక్టరీ మూసివేశాక రైతులు చెరుకు వేయడమే మానేశారన్నారు.

Rama Rao

Rama Rao

Next Story