YS Sharmila: తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయింది

YS Sharmila: తెలంగాణ నుంచి జనం తరిమి కొడుతున్నందుకే జాతీయ రాజకీయాల డ్రామా

Rama Rao
Updated on: 15 Sept 2022 7:58 PM IST
YSRTP Chief YS Sharmila Comments on CM KCR | TS News
X

YS Sharmila: తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయింది

YS Sharmila: తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందని అందుకే దేశ రాజకీయ డ్రామా ఆడుతున్నాడన్నారు వై.ఎస్.షర్మిల. తనను ఎదుర్కోలేక పాలమూరు నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు.

Rama Rao

Rama Rao

Next Story