YS Sharmila: కాళేశ్వరం కట్టడం వల్లే సమస్యలు వస్తున్నాయి

YS Sharmila: బాధిత రైతులు నాతో నేరుగా ఇదే చెప్పారు

Rama Rao
Published on: 25 July 2022 2:20 PM IST
YSRTP Chief YS Sharmila Comments on CM KCR | TS News
X

YS Sharmila: కాళేశ్వరం కట్టడం వల్లే సమస్యలు వస్తున్నాయి

YS Sharmila: సీఎం కేసీఆర్‌పై YSRTP అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ వైఫల్యం వల్లే కాళేశ్వరం ప్రాజెక్ట్ రక్షణ గోడలు కూలిపోయాయని, పంప్‌హౌస్‌లు నీటమునిగాయని ఆరోపించారు. నష్టం జరగలేదని ప్రభుత్వం చెప్పడానికి ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. జరిగిన నష్టం కళ్లకు కనిపిస్తోందన్నారు. గోదావరిలో వేల ఎకరాల పంట నీట మునిగిందని.. కాళేశ్వరం కట్టడం వల్లే సమస్యలు వస్తున్నాయన్నారు షర్మిల.

Rama Rao

Rama Rao

Next Story