Sharmila: ఇవాళ ఇడుపులపాయకు షర్మిల

*రేపటి నుంచి ప్రజా ప్రస్థానం యాత్రకు శ్రీకారం *పాదయాత్ర నేపథ్యంలో వైఎస్ఆర్‌‌కు నివాళులర్పించనున్న షర్మిల

Shilpa
Published on: 19 Oct 2021 8:31 AM IST
YSRTP Chief Sharmila will Visits Idupulapaya Today 19 10 2021
X

ఇవాళ ఇడుపులపాయకు షర్మిల(ఫైల్ ఫోటో)

Sharmila: వైఎస్సా్ర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇవాళ ఇడుపులపాయ వెళ్లనున్నారు. పార్టీని ప్రకటించి రేపటితో వంద రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజా ప్రస్థానం యాత్రకు శ్రీకారం చుట్టారు షర్మిల. పాదయాత్ర నేపథ్యంలో వైఎస్సార్‌కు నివాళులర్పించనున్నారు.

Shilpa

Shilpa

Next Story