YS Sharmila: ప్రభుత్వం మారాలి.. తెలంగాణ ప్రజలకు మంచి రోజులు రావాలి

YS Sharmila: ఎవరు ముఖ్యమంత్రి కావాలన్నది కాంగ్రెస్ హైకమాండ్‌ నిర్ణయిస్తుంది

Jyothi
Published on: 2 Dec 2023 2:17 PM IST
YSRTP Chief Sharmila Shocking Comments
X

YS Sharmila: ప్రభుత్వం మారాలి.. తెలంగాణ ప్రజలకు మంచి రోజులు రావాలి

YS Sharmila: వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. తెలంగాణలో అధికారం.. దాదాపు కాంగ్రెస్‌ చేపట్టేవిధంగా గాలి వీస్తుండటంతో మరోసారి కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థి ఎవరనేది తెరపైకి వచ్చింది. అయితే.. ఈ ఇష్యూపై స్పందించిన షర్మిల.. కాంగ్రెస్‌లో క్రెడిబిలిటీ ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారని చెప్పారు. ఉత్తమ్‌ లాంటి ఆర్మీమెన్‌, నిజంగా పాదయాత్ర చేసిన భట్టి, బ్లాక్‌మెయిలర్స్‌ కానివాళ్లు చాలామంది ఉన్నారన్నారు. ఎవరు ముఖ్యమంత్రి కావాలన్నది కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుందని, ప్రభుత్వం మారాలని.. తెలంగాణ ప్రజలకు మంచి రోజులు రావాలని ఆకాంక్షించారు షర్మిల.

Jyothi

Jyothi

Next Story