లాల్‌దర్వాజ అమ్మవారికి బోనం సమర్పించిన షర్మిల

YS Sharmila: ప్రతి ఏడాది అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని భావిస్తాన‌ని తెలిపారు

Jyothi
Published on: 24 July 2022 1:58 PM IST
YSRTP Chief Sharmila Celebrates Bonalu in Lal Darwaja Temple
X

లాల్‌దర్వాజ అమ్మవారికి బోనం సమర్పించిన షర్మిల

YS Sharmila: హైదరాబాద్‌లోని లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారికి వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు బోనం స‌మ‌ర్పించారు. హైదరాబాద్‌లో నిర్వహించే బోనాల పండుగ అంటే చాలా ఇష్టమ‌ని చెప్పారామె. ప్రతి ఏడాది అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని భావిస్తాన‌ని తెలిపారు. అమ్మవారికి బోనం సమర్పించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఇక‌పై ప్రతి ఏడాది బోనాల ఉత్సవంలో పాల్గొంటానన్నారు షర్మిల.

Jyothi

Jyothi

Next Story