Sharmila: 19వ రోజు వైఎస్‌ షర్మిల ప్రజాప్రస్థానం మహా పాదయాత్ర

* మునుగోడు నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర * సాయంత్రం మునుగోడు బహిరంగసభలో షర్మిల ప్రసంగం

Shilpa
Published on: 7 Nov 2021 1:17 PM IST
YSRTP Chief  Sharmila 19th day Praja Prasthanam Padayatra in Munugodu Constituency
X

19వ రోజు వైఎస్‌ షర్మిల ప్రజాప్రస్థానం మహా పాదయాత్ర(ఫైల్ ఫోటో)

Sharmila: వైఎస్‌ షర్మిల ప్రజాప్రస్థానం మహా పాదయాత్ర 19వ రోజుకు చేరుకుంది. మునుగోడు నియోజకవర్గంలో కొనసాగుతోంది. చండూరు మండలం ఇడికుడ కాలనీ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. తస్కానిగూడెం, బోదనగపర్తి, రామకృష్ణాపురం గ్రామాల్లో పాదయాత్ర కొనసాగనుంది.

ఇవాళ సాయంత్రం మునుగోడు బహిరంగ సభలో షర్మిల ప్రసంగించనుంది. మరోవైపు ఐకేపీ సెంటర్లు ప్రారంభం కాకపోవడంతో రోడ్లపై పడిగాపులు కాస్తున్న వరి రైతులతో స్వయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకుంటోంది.

Shilpa

Shilpa

Next Story