Viveka Murder Case: వైఎస్ వివేకా హత్యకేసు విచారణ తెలంగాణకు బదిలీ

Viveka Murder Case: వైఎస్ వివేకా హత్యకేసు కడప సీబీఐ కోర్టు నుంచి.. హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు

Jyothi
Updated on: 29 Nov 2022 1:55 PM IST
YS Viveka Murder Case Transfer to Telangana
X

Viveka Murder Case: వైఎస్ వివేకా హత్యకేసు విచారణ తెలంగాణకు బదిలీ

Viveka Murder Case: వైఎస్ వివేకా హత్యకేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసు విచారణను హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన తండ్రి వివేకా హత్య కేసు విచారణను వేరే రాష్ఠ్రానికి బదిలీ చేయాలని సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. వివేకా హత్యకేసు కడప సీబీఐ కోర్టు నుంచి.. హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ తీర్పునిచ్చింది.

Jyothi

Jyothi

Next Story