Viveka Murder Case: సీబీఐ విచారణకు వైఎస్‌ అవినాష్‌రెడ్డి హాజరు

Viveka Murder Case: కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని విచారిస్తున్న సీబీఐ

Dhatripriya
Published on: 24 Feb 2023 2:15 PM IST
YS Viveka Murder Case Investigation In Hyderabad
X

Viveka Murder Case: సీబీఐ విచారణకు వైఎస్‌ అవినాష్‌రెడ్డి హాజరు

Viveka Murder Case: హైదరాబాద్‌లో వైఎస్ వివేకా హత్య కేసు విచారణ జరుగుతోంది. కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని మరోసారి సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. అవినాష్‌రెడ్డి కాల్‌డేటా ఆధారంగా అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కడప ఎంపీ సీటు కోసమే వివేకా హత్య జరిగినట్లు సీబీఐ పేర్కొంది. వివేకా హత్యకు రూ.40కోట్ల డీల్ జరిగిందని వెల్లడించింది. ఇప్పటికే గత నెల 28న అవినాష్‌రెడ్డిని సీబీఐ విచారించింది.

Dhatripriya

Dhatripriya

Next Story