YS Vijayamma: చంచల్ గూడ జైలుకు వైఎస్ విజయమ్మ

YS Vijayamma: జైలులో షర్మిలను పరామర్శించిన విజయమ్మ

Dhatripriya
Published on: 25 April 2023 11:30 AM IST
YS Vijayamma Went To ChanchalGuda Jail
X

YS Vijayamma: చంచల్ గూడ జైలుకు వైఎస్ విజయమ్మ

YS Vijayamma: వైఎస్ విజయమ్మ చంచల్‌గూడ జైల్లో ఉన్న కూతురు షర్మిలను పరామర్శించారు. పోలీసులపై దాడి కేసులో YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం నాంపల్లి కోర్టులో షర్మిలను హాజరుపరిచారు. ఆమెకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో షర్మిలను నాంపల్లి కోర్టు నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇక జైల్లో ఉన్న తన కూతురు షర్మిలను వైఎస్ విజయమ్మ పరామర్శించారు.

Dhatripriya

Dhatripriya

Next Story