రేపు పాలేరుకు వైఎస్‌ విజయమ్మ

YS Vijayamma: సత్యనారాయణపురంలో ముఖ్య కార్యకర్తలతో భేటీ

Jyothi
Published on: 28 Oct 2023 10:33 AM IST
YS Vijayamma to Paleru Tomorrow
X

రేపు పాలేరుకు వైఎస్‌ విజయమ్మ

YS Vijayamma: తెలంగాణలో ఎన్నికల వేళ పాలేరు నియోజకవర్గం హాట్‌ సీట్‌గా మారింది. రేపు పాలేరుకు వైఎస్‌ విజయమ్మ వెళ్లనున్నారు. సత్యనారాయణపురంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ముఖ్య కార్యకర్తలతో ఆమె భేటీ కానున్నారు. బూత్‌ కమిటీతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. గతంలో పాలేరు నుంచి పోటీ చేస్తానని షర్మిల ప్రకటించారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ నుంచి కందాల, కాంగ్రెస్‌ నుంచి పొంగులేటి.. పాలేరు ఎన్నికల బరిలో నిలిచారు. రేపు విజయమ్మ పాలేరు రాకతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.

Jyothi

Jyothi

Next Story