Khammam: వైఎస్‌ షర్మిలకు మద్దతుగా వైఎస్‌ విజయమ్మ

YS Vijayamma To Attend Sharmila Meeting In Khammam
x

Khammam: వైఎస్‌ షర్మిలకు మద్దతుగా వైఎస్‌ విజయమ్మ

Highlights

Khammam: తెలంగాణలో వైఎస్‌ షర్మిల కొత్త పార్టీ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

Khammam: తెలంగాణలో వైఎస్‌ షర్మిల కొత్త పార్టీ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అయితే వైఎస్‌ షర్మిలకు మద్దతుగా వైఎస్‌ విజయమ్మ రంగంలోకి దిగుతున్నారు. వైఎస్‌ షర్మిల రాజకీయ అరంగేట్రం సభకు విజయమ్మ హాజరు కానున్నారు. ఈ నెల 9న ఖమ్మంలో జరగనున్న సంకల్ప సభలో ఆమె పాల్గొననున్నారు. హైదరాబాద్‌ నుంచి 1000 కార్ల ర్యాలీలో షర్మిలతో పాటు విజయమ్మ పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories