YS Vijayamma: ఖమ్మంలో వైఎస్సార్ టీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన వైఎస్ విజయమ్మ

YS Vijayamma: ఎన్ని కష్టాలు ఎదురైనా వైఎస్సార్ చిరునవ్వుతో తీసుకునేవారు

Dhatripriya
Published on: 16 Feb 2023 6:21 PM IST
YS Vijayamma Started New Party Office In Khammam
X

YS Vijayamma: ఖమ్మంలో వైఎస్సార్ టీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన వైఎస్ విజయమ్మ

YS Vijayamma: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎన్ని కష్టాలు ఎదురైనా చిరునవ్వుతో ముందుకు సాగారన్నారు వైఎస్ విజయమ్మ. ఖమ్మంలో YSR TP కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా తండ్రి అడుగుజాడల్లోనే షర్మిల నడుస్తుందన్నారు. వైఎస్సార్ ఆశయాలు నిలబడాలనే షర్మిల జనం ముందుకు వచ్చారన్నారు. షర్మిల అడ్రస్ పాలేరని రేపటి ప్రభుత్వానికి ఇది సింహద్వారం అవుతుందని చెప్పారు.

Dhatripriya

Dhatripriya

Next Story