YS Vijayamma: షర్మిలతో ములాఖత్ అయిన విజయమ్మ

YS Vijayamma: చంచల్‌గూడ జైలు దగ్గర మీడియాతో మాట్లాడిన విజయమ్మ

Dhatripriya
Published on: 25 April 2023 1:06 PM IST
YS Vijayamma Meet YS Sharmila In Chanchalguda Jail
X

YS Vijayamma: షర్మిలతో ములాఖత్ అయిన విజయమ్మ

YS Vijayamma: నిరుద్యోగుల కోసం పోరాడుతున్న షర్మిలను అరెస్ట్ చేయడం ఎంత వరకూ సబబని వైఎస్ విజయమ్మ అన్నారు. ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే టెన్త్ క్లాస్, గ్రూప్స్ పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయన్నారు. 3వేల 8 వందల కిలోమీటర్లు షర్మిల పాదయాత్ర చేసిందన్నారు. షర్మిలను ఇప్పటి వరకూ అయిదు సార్లు అరెస్ట్ చేశారని విజయమ్మ ఆరోపించారు. బయిల్ పై బయటకు వచ్చిన తరువాత షర్మిల మళ్లీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తారన్నారు. చంచల్ గూడా జైలులో ఉన్న షర్మిలతో విజయమ్మ ములాఖత్ అయ్యారు.

Dhatripriya

Dhatripriya

Next Story