2వేల కి.మీ.ల మైలురాయి దాటిన వైఎస్‌ షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర

YS Sharmila: 148 రోజుల్లో 2వేల కి.మీ.ల పాదయాత్ర పూర్తిచేసిన షర్మిల

Rama Rao
Published on: 10 Sept 2022 5:43 PM IST
YS Sharmilas Praja Prasthanam Yatra | TS News
X

2వేల కి.మీ.ల మైలురాయి దాటిన వైఎస్‌ షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర

YS Sharmila: వైఎస్‌ షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర 2వేల కిలోమీటర్ల మైలురాయి దాటింది. ఈ సందర్భంగా కొత్తకోట వద్ద పైలాన్‌ ఆవిష్కరించారు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్‌ విజయమ్మ హాజరయ్యారు.

Rama Rao

Rama Rao

Next Story