ఇవాళ ఖమ్మం జిల్లాలో వైఎస్‌ షర్మిల పర్యటన

* పాలేరు నియోజకవర్గ వైఎస్సార్‌టీపీ కార్యాలయానికి భూమి పూజ

R Tripura Malini
Published on: 16 Dec 2022 9:38 AM IST
YS Sharmila Visit To Khammam District Today
X

ఇవాళ ఖమ్మం జిల్లాలో వైఎస్‌ షర్మిల పర్యటన

YS Sharmila: ఇవాళ ఖమ్మం జిల్లాలో వైఎస్‌ షర్మిల పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు పాలేరు నియోజకవర్గ వైఎస్సార్‌టీపీ కార్యాలయానికి ఆమె భూమి పూజ చేస్తారు. ఖమ్మం రూరల్‌ మండలం కరుణగిరి చర్చి సమీపంలో పార్టీ ఆఫీస్‌ నిర్మాణం జరుగుతోంది. భూమి పూజ కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు. పాలేరు నుంచే పోటీ చేస్తున్నట్లు వైఎస్‌ షర్మిల మరోసారి ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story