YS Sharmila: మహబూబాబాద్‌ జిల్లాలో షర్మిల నిరుద్యోగ దీక్ష

YS Sharmila: ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని షర్మిల డిమాండ్

Sandeep Eggoju
Updated on: 7 Sept 2021 2:15 PM IST
YS Sharmila Unemployment initiation in Mahabubabad
X
మహబూబాబాద్ లో వైస్ షర్మిల నిరుద్యోగ దీక్ష (ఫైల్ ఇమేజ్)

YS Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిరుద్యోగ దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. పాలమూరు యూనివర్సిటీ వద్ద షర్మిల చేస్తున్న దీక్ష సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story