YS Sharmila: హనుమకొండలో వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల నిరాహార దీక్ష

YS Sharmila Unemployment Initiation in Hanamkonda Warangal
x

హనుమకొండలో వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల నిరాహార దీక్ష(ఫోటో-ది హన్స్ ఇండియా) 

Highlights

YS Sharmila: నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ * పాల్గొన్న పలువురు నిరుద్యోగులు * తెలంగాణలో ఉద్యోగాలను భర్తీ చేయాలి

YS Sharmila: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని వైఎస్‌ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. నిరుద్యోగుల కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా హనుమకొండలో హయగ్రీవచారి మైదానం వద్ద షర్మిల నిరాహార దీక్షకు దిగారు. పలువురు నిరుద్యోగులు ఈ దీక్షలో పాల్గొన్నారు. అంతకుముందు ఆమె కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్డులోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories