YS Sharmila: ఇవాళ నల్గొండ జిల్లాలో వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్ష

X
వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)
Highlights
*చండూరు మండలం పుల్లెంలో నిరుద్యోగదీక్ష *ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంత్ కుటుంబాన్ని పరామర్శించనున్న షర్మిల
Sandeep Reddy27 July 2021 3:36 AM GMT
YS Sharmila: వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇవాళ నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. చండూరు మండలంలోని పుల్లెంల గ్రామంలో నిర్వహించే నిరుద్యోగ దీక్షలో పాల్గొననున్నారు. ఇటీవల ఉద్యోగం రాలేదన్న ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంత్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేయనున్నారు. ఆ తర్వాత పాదయాత్రగా దీక్షా ప్రాంగణానికి చేరుకోనున్నారు. సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనున్న ఈ దీక్షకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కార్యకర్తలు తరలిరానున్నారు.
Web TitleYS Sharmila Tour in Nalgonda District And Participating in Unemployment Initiation At Chandur Mandal
Next Story
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT